Header Banner

చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి.. మృతులకు సంతాపం! సభ రేపటికి వాయిదా!

  Thu Jun 12, 2025 17:30        Politics

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సభను రేపటికి వాయిదా వేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ దుర్ఘటన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను గౌరవించి సభను వాయిదా వేయడం జరిగిందని వెల్లడించారు.

 

విమాన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని పేర్కొంటూ, ఈ ఘటనలో బాధితుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మృతులకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటన దేశానికే క్షోభను కలిగించిన ఘోరమైన సంఘటనగా నేతలు అభిప్రాయపడ్డారు.

 

ఇది కూడా చదవండి:  కూలిపోయిన విమానంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం.? 625 అడుగుల ఎత్తు నుంచి..

 

ఇది కూడా చదవండి:  మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 ఇది కూడా చదవండి: తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

 

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

 

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

 

వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!

 

మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!

 

తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..

 

హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!

 

 ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..

 

ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PlaneCrash #AI171Crash #APMeetPostponed #PawanSpeaks #CBNCondolence #AhmedabadCrash #Visadam #Vimanapramadam #RIPPassengers #PrayersForAll